Protests Over Agnipath Recruitment : రైళ్లకు నిప్పు పెట్టిన అగ్నిపథ్ ఆందోళనకారులు | ABP Desam
2022-06-16 4
Agnipath Recruitment దేశవ్యాప్తంగా ఆందోళనకు కారణమవుతోంది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో నిరుద్యోగులు ఆందోళన బాట పడుతున్నారు. తాత్కాలిక రిక్య్రూమెంట్లు ఉంటే ఉద్యోగ భవిష్యత్తు ఏం కావాలంటూ హింసాత్మక ఘటనలకు దిగారు.